Thursday, January 1, 2009

Heaven on Earth

నూతన సంవత్సర శుబాకాంక్షలు

Hello Guys
పాతిక సం. నిండిన పాతిక వేలు సంపాదించె ఒక యువకుడికి కలిగిన అలోచన. ఇంతెన జివితం ఎల్లపుడు నాకొసమె అలోచించాల. కొందరికి సహాయం చెద్దాం. డబ్బు సహాయం కాదు మనం ఉపయోగించుకొలెని పాత బట్టలు, రగ్గులు, కొన్ని వస్తువులు.. పేదవారికి అంధ చేద్దం.
సుభాష్

No comments:

Post a Comment

 
లేఖిని (Lekhini): Type in Telugu